డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

దండు వారి పెళ్లి సందడి (వెంకటేశ్వర్లు వెడ్స్ అపర్ణ)

దండు వారి పెళ్లి సందడి (వెంకటేశ్వర్లు వెడ్స్ అపర్ణ )

Dandu Vari Pelli Sandadi (Venkateshwarlu Weds Aparna) --> Marriage Photos
"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు యశోవిభవ ప్రాప్తి రస్తు" "వివాహ తేదీ: 19-04-2019 ముహూర్తం రాత్రి గం ||1:14 AM"












"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
ఈ మూడుముళ్ల బంధం  . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
అందమైన రంగుల హరివిల్లులో  . . .
కడదాకా గడవలి ఈ జీవితం  . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు  . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."







"ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................"



















Photography: Siva Digitals
cell no: 9948720013

1 comment:

  1. Slot machines in las vegas
    Slot machines in las vegas Las Vegas, NV 동해 출장마사지 (12 December 2021) – The 서울특별 출장샵 official website of the Las Vegas Lottery®. 울산광역 출장안마 The casino is 서귀포 출장마사지 open 당진 출장마사지 daily 24 hours. It is

    ReplyDelete